వ్లాదిమిర్ పుతిన్
Appearance
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (జూన్ 2017) |
వ్లాదిమిర్ పుతిన్ | |
---|---|
Владимир Путин | |
రష్యా యొక్క 2 వ, 4 వ అధ్యక్షుడు | |
Assumed office 7 మే 2012 | |
ప్రధాన మంత్రి | విక్టర్ జుబ్‌కోవ్ డిమిత్రి మెద్వెదేవ్ |
అంతకు ముందు వారు | డిమిత్రి మెద్వెదేవ్ |
In office 7 మే 2000 – 7 మే 2008 Acting: 31 డిసెంబర్ 1999 – 7 మే 2000 | |
ప్రధాన మంత్రి | మిఖాయిల్ కస్యనోవ్ మిఖాయిల్ ఫ్రాడ్‌కోవ్ విక్టర్ జుబ్‌కోవ్ |
అంతకు ముందు వారు | బోరిస్ యెల్ట్సిన్ |
తరువాత వారు | డిమిత్రి మెద్వెదేవ్ |
రష్యా ప్రధాన మంత్రి | |
In office 8 మే 2008 – 7 మే 2012 | |
అధ్యక్షుడు | డిమిత్రి మెద్వెదేవ్ |
Deputy | ఇగోర్ సువలోవ్ |
అంతకు ముందు వారు | విక్టర్ జుబ్‌కోవ్ |
తరువాత వారు | విక్టర్ జుబ్‌కోవ్ |
In office 9 ఆగష్టు 1999 – 7 మే 2000 Acting: 9 ఆగష్టు 1999 – 16 ఆగష్టు 1999 | |
అధ్యక్షుడు | బోరిస్ యెల్ట్సిన్ |
Deputy | విక్టర్ క్రిస్టెన్‌కో మిఖాయిల్ కస్యనోవ్ |
అంతకు ముందు వారు | సెర్గీ స్టెపాసిన్ |
తరువాత వారు | మిఖాయిల్ కస్యనోవ్ |
యునైటెడ్ రష్యా పార్టీ నాయకుడు | |
In office 1 జనవరి 2008 – 30 మే 2012 | |
అంతకు ముందు వారు | బోరిస్ గ్రీజ్‌లోవ్ |
తరువాత వారు | డిమిత్రి మెద్వెదేవ్ |
ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ డైరెక్టర్ | |
In office 25 జూలై 1998 – 29 మార్చి 1999 | |
అధ్యక్షుడు | బోరిస్ యెల్ట్సిన్ |
అంతకు ముందు వారు | నికోలాయ్ కోవల్‌యోవ్ |
తరువాత వారు | నికోలాయ్ పత్రుసేవ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | వ్లాదిమిర్ వ్లాదిమిరొవిచ్ పుతిన్ 1952 అక్టోబరు 7 లెనిన్గ్రాద్, రష్యన్ SFSR, సోవియట్ యూనియన్ |
రాజకీయ పార్టీ | సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ (1975-1991) అవర్ హోం-రష్యా (1995–1999) యూనిటీ (రష్యన్ రాజకీయ పార్టీ) (1999–2001) ఇండిపెండెంట్ (1991–1995; 2001–2008) యునైటెడ్ రష్యా (2008–ప్రస్తుతం) |
ఇతర రాజకీయ పదవులు | పీపుల్స్ ఫ్రంట్ ఫర్ రష్యా (2011–ప్రస్తుతం) |
జీవిత భాగస్వామి | లియుడ్మిలా పుతిన్
(m. 1983–2014) |
సంతానం | మరియ యేకతేరినా |
కళాశాల | లెనిన్గ్రాద్ స్టేట్ యూనివర్శిటీ |
పురస్కారాలు | |
సంతకం | |
వెబ్సైట్ | అధికారిక వెబ్‌సైటు |
Military service | |
Allegiance | Soviet Union |
Branch/service | KGB |
Years of service | 1975–1991 |
Rank | లెఫ్టినెంట్ కల్నల్ |
వ్లాదిమిర్ పుతిన్ (జననం: 1952 అక్టోబరు 7) 2012 మే 7 నుండి రష్యా అధ్యక్షుడుగా ఉన్నాడు. ఇతను గతంలో 2000 నుంచి 2008 వరకు అధ్యక్షుడిగా, 1999 నుండి 2000 వరకు, తిరిగి 2008 నుండి 2012 వరకు రష్యా ప్రధాన మంత్రిగా పనిచేశారు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]వ్లాదిమిర్ పుతిన్ భార్య పేరు ల్యూడ్మిలా అలెకస్సాంద్రోనా పుతినా, వీరికి ఇద్దరు కుమార్తెలు వారు మరియ, యేకతేరినా. అయితే మూడు దశాబ్దాల వైవాహిక జీవితం తరువాత పుతిన్ దంపతులు విడాకులు తీసుకున్నారు.
శాంతి స్థాపనకు కృషి
[మార్చు]సిరియాలోని రసాయనాయుధాల నిర్మూలనకు, ఆ దేశంపై అమెరికా క్షిపణి దాడుల నివారణకు, సిరియా సంక్షోభాన్ని రాజకీయంగా, దౌత్యపరంగా పరిష్కరించేందుకు చొరవ చూపుతూ పుతిన్ శాంతి స్థాపనలో నిమగ్నమయ్యారని, పుతిన్ పేరును ఓ అంతర్జాతీయ సంస్థ నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించింది.
మూలాలు
[మార్చు]- ↑ Allen, Cooper (2 April 2014). "Putin divorce finalized, Kremlin says". USA Today.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;nlk
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
వర్గాలు:
- మూలాల లోపాలున్న పేజీలు
- తక్కువ వికీలింకులున్న వ్యాసాలు from జూన్ 2017
- తక్కువ వికీలింకులున్న వ్యాసాలు
- Articles covered by WikiProject Wikify from జూన్ 2017
- All articles covered by WikiProject Wikify
- Official website different in Wikidata and Wikipedia
- Pages using infobox officeholder with unknown parameters
- 1952 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- రష్యా