Tenor కంటెంట్ పార్ట్నర్లు
ప్రముఖ సినిమా స్టూడియోలు, టీవీ నెట్‌వర్క్‌లు, గేమ్ పబ్లిషర్లు, క్రీడల లీగ్‌లు అలాగే కథలు చెప్పే టీమ్‌లు, వాటి GIFల మొబైల్ షేర్లు, వీక్షణలను పెంచడానికి Tenorతో కలిసి పని చేస్తాయి.
మరింత తెలుసుకోండిప్రతి నెలా 300M కంటే ఎక్కువ మంది వ్యక్తులు, వారి ఖచ్చితమైన ఆలోచనలను, భావాలను వ్యక్తపరిచే యానిమేషన్ GIFతో కమ్యూనికేట్ చేయడానికి Tenorను ఉపయోగిస్తున్నారు.
అన్ని పరికరాలలో సరైన GIFను కనుగొని, దాన్ని షేర్ చేయడాన్ని మేము సులభతరం చేస్తాము. Tenor అనేది iOS అలాగే Android రెండింటిలోనూ డౌన్లోడ్ చేసుకుని, ఉపయోగిస్తున్న #1 GIF-షేరింగ్ యాప్.
ప్రముఖ సినిమా స్టూడియోలు, టీవీ నెట్‌వర్క్‌లు, గేమ్ పబ్లిషర్లు, క్రీడల లీగ్‌లు అలాగే కథలు చెప్పే టీమ్‌లు, వాటి GIFల మొబైల్ షేర్లు, వీక్షణలను పెంచడానికి Tenorతో కలిసి పని చేస్తాయి.
మరింత తెలుసుకోండిప్రపంచంలోని 300 కోట్ల కంటే ఎక్కువ మొబైల్ యూజర్ల కోసం కొత్త విజువల్ భాషను రూపొందించాలనే ముందుచూపుతో విజయవంతమైన కొందరు పారిశ్రామికవేత్తలు 2014లో Tenorను ప్రారంభించారు.
Tenorను సపోర్ట్ చేస్తున్నవారిలో Redpoint Ventures, Menlo Ventures, Tenaya Capital, OCA Ventures, Signia Ventures, Cowboy Venturesతో సహా బాగా పేరొందిన పెట్టుబడిదారులు, ఇంకా ఇతరులు కూడా ఉన్నారు.