Jump to content

stationary

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, fixed, not moving స్థిరముగా వుండే, నిలవరముగా,స్థావరముగా వుండే, నిలకడగా వుండే.

  • his diseases is stationary ఆ రోగమువొకటే స్థితిగా వున్నది.
  • the sun is stationary in cancer దక్షిణాయణ కాలమందు వొకటి రెండు దినాలు సూర్యుడు నిలకడగా వుంటాడు.

నామవాచకం, s, paper, pens &c.

  • కాకితాలు, పెనాలు మొదలైనవి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stationary&oldid=945220" నుండి వెలికితీశారు