Jump to content

none

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, వొకటీ లేదు, యెవరున్ను లేదు.

  • I gave him none వొక్కటిన్ని యివ్వలేదు, యేమిన్ని యివ్వలేదు.
  • I found none there అక్కడ వొక్కటీ కానము, యెవడున్ను కానము.
  • I want none but this యిది తప్ప నాకు వొక్కటీ వద్దు.
  • none of them went వాండ్లలో వొక్కరున్ను పోలేదు.
  • the house was none of the best ఆ యిల్లు అంత మంచిది కాదు.
  • they would none of him(Johnson No.
  • 4) అతణ్ని అందరూ అక్కరలేదన్నారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=none&oldid=938960" నుండి వెలికితీశారు