Jump to content

let

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, or hinder ఆటంకము చేసుట, అడ్డిచేసుట. నామవాచకం, s, (a hinderance) ఆటంకము, అభ్యంతరము, ఇది ప్రాచీన శబ్దము.

  • without let or hinderance నిరాటంకముగా.

క్రియ, విశేషణం, ఇచ్చుట.

  • let him come వాణ్ని రానియ్యి.
  • let him go వాణ్ని పోనియ్యి,వాణ్ని విడిచిపెట్టు.
  • let it be అది పుండనియ్యి.
  • let me see it చూడనియ్యి, చూపు.
  • let us see or lets see చూతాము విచారింతాము.
  • lets go పోదాము.
  • let It bewhat it may ఎది వుండినా వుండనీ, ఎది వుండినా సరే.
  • let him be punished వాడికి శిక్ష కావలసినదే.
  • let the money be paid ఆ రూకలు చెల్లించవలసినదే.
  • dont let him wait వాణ్ని కనిపెట్టుకొని వుండటట్టు చేయవద్దు.
  • he let the box fall వాడినోరు జారివచ్చిన కొన్ని మాటలవల్ల.
  • will you let me see the letter? ఆ జాబునుచూడనిస్తావా.
  • I let him see it దాన్ని వాణ్ని చూడనిచ్చినాను, వాడికి చూపించినాను.
  • you should let him alone వాడి జోలికి పోవద్దు.
  • let me alone నా జోలికి రాక.
  • he let me into the house నన్ను యింట్లోకి పోనిచ్చినాడు.
  • he let me into the secret ఆ మర్మమును నాకు తెలియనిచ్చినాడు.
  • he let the bucket down into the well ఆ తొట్టిని బావిలోకివిడిచినాడు.
  • he let off the gun తుపాకిని కాల్చినాడు.
  • he let me out of the houseనన్ను బయట పోనిచ్చినాడు.
  • you must not let this opportunity slip ఈ సమయముతప్పిపోనివ్వబొయ్యేపసుమీ.
  • let this box be the fort and this stone be the regiment ఈ పెట్టెనే కోటగా పెట్టుకో, ఈ రాతినే దండుగా పెట్టుకో.
  • the doctor let him blood వాడికి నెత్తురు తీసినాడు.
  • he let me the house ఆ యింటిని నాకు గుత్తకు విడిచినాడు.
  • he let fly at them వాండ్లమీద బాణము విడిచినాడు, తుపాకిని కాల్చినాడు, తిట్టినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=let&oldid=936727" నుండి వెలికితీశారు