Jump to content

lavish

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, అతివ్రయముచేసుట. విలాసవంతమైన

  • he lavished his money వాడు తన రూకలనుదుగారుబగారు చేసినాడు వెదచల్లినాడు.

విశేషణం, దూబరదిండియైన, దుగారు బగారుచేసే.

  • he was lavish of his money వాడిరూకలను దుగారుబగారు చేసినాడు.
  • he was lavish of applause వాడు అపారముగా స్తోత్రము చేసినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lavish&oldid=936572" నుండి వెలికితీశారు