Jump to content

fashionable

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, నాగరీకమైన, శృంగారమైన, సొగసైన, సరసమైన,వాడికైన.

  • a fashionable man నాగరీకుడు, శృంగారపురుషుడు.
  • a fashionable girl వగలాడి.
  • fashionable manners నాగరీకము.
  • among Hindus, pandits are not expectedto dress in a fashionable manner హిందూలలో పండితులు సొగసుగా బట్టలుతొడుక్కోవడము మర్యాదలేదు.
  • a very fashionable carriage మహా సొగసైనబండి.
  • they adopt any customs that may be fashionable at the place వీండ్లున్నుఅక్కడి మర్యాదలను పట్టించినారు.
  • the fashionable world నాగరీకులు,శృంగారలోకము, అనగా శృంగార ప్రధానులైన జనులు.
  • she is religiousbut her husband is fashionable అది పారమార్థికురాలు గాని మగడు శృంగారపురుషుడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fashionable&oldid=931284" నుండి వెలికితీశారు