cup
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, రాగి గిన్నెతో వొక తరహా చిటికె వేసుట, గిన్నె కరిపించి నెత్తురు తీసుట. నామవాచకం, s, గిన్నె, కలశము, చెంబు, పాత్ర, అటిక.
- a tea cup కోపా.
- ( copa ) యిదియింగ్లిషు మాట.
- a cup made of a leaf దొన్నె, దొప్ప.
- a cup made of a cocoanut టెంకాయ చిప్ప.
- the cup of a lamp ప్రమిద.
- when they are in their cups సారాయితాగి మయిక మెక్కినప్పుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).