జుట్టు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- జుట్టు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- జుట్టు, వెంట్రుకలు [కళింగ మాండలికం] బొచ్చు, ఎంటికెలు [తెలంగాణ మాండలికం]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వాళ్లు జుట్టు జుట్టు పట్టుకున్నారు: అనగా పోట్లాడు కున్నారని అర్థం.