P

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
P కర్సివ్ (కలిపి వ్రాత)

P లేదా p (ఉచ్ఛారణ: పి) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 16 వ అక్షరం. పిని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో పీస్స్ (P's) అని, తెలుగులో "పీ"లు అని పలుకుతారు. ఇది O అక్షరానికి తరువాత, Q అక్షరమునకు ముందు వస్తుంది (O P Q).

P యొక్క ప్రింటింగ్ అక్షరాలు

[మార్చు]

P - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
p - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=P&oldid=2952550" నుండి వెలికితీశారు