1897
Jump to navigation
Jump to search
1897 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1894 1895 1896 - 1897 - 1898 1899 1900 |
దశాబ్దాలు: | 1870లు 1880లు - 1890లు - 1900లు 1910లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- జనవరి 23: సుభాష్ చంద్రబోస్, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1945)
- ఫిబ్రవరి 8: జాకీర్ హుస్సేన్, పూర్వ భారత రాష్ట్రపతి. (మ.1969)
- మార్చి 8 : దామెర్ల రామారావు, చిత్రకారుడు. (మ.1925)
- ఏప్రిల్ 28: భమిడిపాటి కామేశ్వరరావు, రచయిత, నటుడు, నాటక కర్త. (మ.1958)
- మే 25: కల్లూరు సుబ్బారావు అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు.
- జూన్ 2: కొత్త భావయ్య, చౌదరి ఒక చారిత్రక పరిశోధకుడు. (మ.1973)
- జూన్ 4: వెన్నెలకంటి రాఘవయ్య, స్వరాజ్య సంఘం స్థాపకుడు. (మ.1981)
- జూన్ 15: పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు, కవి, పండితుడు, అవధాని.
- జూలై 4: అల్లూరి సీతారామ రాజు, విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1924)
- నవంబరు 1: దేవులపల్లి కృష్ణశాస్త్రి, తెలుగు కవి. (మ.1980)
- నవంబరు 24: వంగర వెంకటసుబ్బయ్య, హాస్యనటుడు. (మ.1976)
- డిసెంబర్ 10: సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి, తెలుగు పండిత కవులు. (మ.1982)
మరణాలు
[మార్చు]- జూన్ 6: కోరాడ రామచంద్రశాస్త్రి, క్రీడాభిరామం తరువాత తెలుగు నాటకం వ్రాసిన వారిలో వీరే ప్రథములు. (జ.1816)
- జూన్ 6: కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రథమాంధ్ర నాటకకర్త, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1852)
- జూన్ 30: మండపాక పార్వతీశ్వర శాస్త్రి, సంస్కృతాంధ్ర కవి, పండితులు. (జ.1833)