1831
స్వరూపం
1831 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1828 1829 1830 - 1831 - 1832 1833 1834 |
దశాబ్దాలు: | 1810లు 1820లు - 1830లు - 1840లు 1850లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- మార్చి 16: విక్టర్ హ్యూగో నవల నోట్ద్ డేమ్ డి పారిస్ ను తొలిముద్రణ వెలువడింది
- ఏప్రిల్ 22: అహ్మదాబాద్ మునిసిపాలిటి అయింది.
- జూన్ 1: బ్రిటిష్ నేవీ అధికారి జేమ్స్ క్లార్క్ రాస్, బూథియా ద్వీపకల్పంలో అయస్కాంత ఉత్తర ధ్రువాన్ని కనుగొన్నాడు.
- జూలై 20: ఏనుగుల వీరస్వామయ్య కాశీయాత్రనుండి వెనక్కి వచ్చే మార్గంలో పిఠాపురం పెద్దాపురం వచ్చాడు.
- జూలై 21: ఏనుగుల వీరస్వామయ్య రాజమహేంద్రవరం వచ్చాడు. కొచ్చర్లకోట వెంకటరాయంగారి అతిధిగా ఉన్నాడు.
- సెప్టెంబరు 3: ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర ముగిసింది
- సెప్టెంబరు 8: ఇంగ్లాండు కింగ్ విలియం IV పట్టాభిషేకం
- నవంబరు 17: గ్రాన్ కొలంబియా నుండి ఈక్వడార్, వెనెజువెలా విడిపోయాయి
- డిసెంబరు 27: చార్లెస్ డార్విన్ హెచ్ఎమ్ఎస్ బీగిల్ లో తన చారిత్రాత్మక ప్రయాణాన్ని మొదలుపెట్టాడు
- తేదీ తెలియదు: ఫారడే, జోసెఫ్ హెన్రి ఇరువురూ కూడా విద్యుదయస్కాంత ప్రేరణను స్వతంత్రముగా కనుగొన్నారు.[1]
- తేదీ తెలియదు: మద్రాసు ప్రెసిడెన్సీ మైసూర్ రాజ్యాన్నిస్వాధీనం చేసుకుంది [2]
జననాలు
[మార్చు]- జనవరి 3: సావిత్రిబాయి ఫూలే, భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి
- మే 16: డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్, అమెరికాకు చెందిన శాస్త్రవేత్త, సంగీత కారుడు (మ. 1900)
- జూన్ 13: జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్, స్కాట్లండులో జన్మించిన భౌతిక/గణిత శాస్త్రజ్ఞుడు (మ. 1879)
- తేదీ తెలియదు: అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి, కవి, రచయిత (మ. 17892)
మరణాలు
[మార్చు]- జూలై 4: జేమ్స్ మన్రో, అమెరికా మాజీ అధ్యక్షుడు.
- డిసెంబరు 26: హెన్రీ డెరోజియో, కలకత్తా లోని హిందూ కాలేజీలో అధ్యాపకుడు, పండితుడు, కవి
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Faraday, Michael; Day, P. (1999-02-01). The philosopher's tree: a selection of Michael Faraday's writings. CRC Press. p. 71. ISBN 978-0-7503-0570-9.
- ↑ Kamath 1980, p. 250