నవంబర్ 29
స్వరూపం
నవంబరు 29, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 333వ రోజు (లీపు సంవత్సరములో 334వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 32 రోజులు మిగిలినవి.
<< | నవంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | ||||||
2025 |
సంఘటనలు
[మార్చు]- 1877: థామస్ ఆల్వా ఎడిసన్ చే మొదటిసారి ఫోనోగ్రాఫ్ ప్రదర్శింపబడింది.
- 1929: భూ దక్షిణ ధ్రువం గగన తలంలో మొట్టమొదటిసారి యు.ఎస్ అడ్మిరల్ రిచర్డ్ భయర్డ్ ఎగిరాడు.
- 1947: హైదరాబాదు నిజాము, భారత ప్రభుత్వముల మధ్య యథాతథస్థితి ఒప్పందం కుదిరింది.
- 2009: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేటలో 'ఆమరణ నిరాహార దీక్ష' ప్రారంభించాడు.
జననాలు
[మార్చు]- 1901: శోభా సింగ్, పంజాబ్ ప్రాంతానికి చెందిన చిత్రకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1986)
- 1945: బాలి, చిత్రకారుడు.
- 1954: పూసపాటి కృష్ణసూర్యకుమార్, గణిత మేధావి.
- 1982: రమ్య , దక్షిణ భారత సినీ నటి, రాజకీయనాయకురాలు
మరణాలు
[మార్చు]- 1759: అజీజుద్దీన్ అలంఘీర్ మొఘల్ చక్రవర్తి (జ.1699).
- 1993: జె.ఆర్.డి.టాటా, పారిశ్రామికవేత్త, తొలి విమాన చోదకుడు (జ.1904).
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- యుగోస్లావియా గణతంత్ర దినం.
- పాలస్తీనా ప్రజా సంఘీభావ దినం.
- దీక్షాదివస్ (తెలంగాణ ఉద్యమం)
బయటి లింకులు
[మార్చు]నవంబరు 28 - నవంబరు 30 - అక్టోబర్ 29 - డిసెంబర్ 29 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |