Jump to content

labour

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, శ్రమ, ప్రయాస, కష్టము, పాటు.

  • the labour we sufferred in this taskఈ పనికై మేము పడ్డ ప్రయాస, కష్టము, కడగండ్లు, పాట్లు.
  • daily labour కూలి.
  • unpaid or compelled labour వెట్టి అమిజి, అమంజి.
  • his learned labours అతను చెప్పిన గ్రంథము.
  • a woman in labour నొప్పులు పడుతూ వుండేటిది.
  • In Revel. II 2. పరిశ్రమము A+.

క్రియ, విశేషణం, and v. n. శ్రమపడుట, కష్టపడుట, ప్రయాసపడుట.

  • he labours for hire వాడు కూలి చేసుకొంటాడు.
  • he was then labouring under fever వాడు అప్పట్లో జ్వరముచేతసంకటపడుతూ వుండెను.
  • he was labouring under great excitment వాడు నిండా కోపావేశముగలవాడై వుండినాడు.
  • they labour under a delusion regarding this ఇందున గురించి వాండ్లుభ్రమపడి వున్నారు.
  • he was then labouring under the kings displeasure వాడు అప్పట్లో రాజుయొక్క కోపమునకు పాత్రుడై వుండినాడు.
  • an asthmatic man labours much in speaking ఉబ్బసరోగి మాట్లాడడానకు మహాసంకట పడుతాడు .
  • he has laboured this poem very muchఈ కావ్యమును మహాకష్టపడి రచించినాడు.
  • a labouring man కూలివాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=labour&oldid=936349" నుండి వెలికితీశారు