ఎలుక
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఎలుక నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
మూషికము / ఒక అల్ప ప్రాణి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు
- ఒక సామెతలో పద ప్రయోగము: పిల్లికి ఎలుక సాక్ష్యమట / మరొక సామెతలో: పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎక్కిరించిందట
- అనుచిత విభాగంవల్ల తెలుగులో ఎలుక శబ్దం ఏర్పడింది