వర్గం:ఈ వారపు బొమ్మలు 2017
2017 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి
01వ వారం |
---|
ఒక స్థిరమైన తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతిని రంగు అంటారు. రంగు రంగుల పెన్సిల్స్ అందంగా అమర్చబడిన ఒక చిత్రం. ఫోటో సౌజన్యం: MichaelMaggs |
02వ వారం |
తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేన వాడిన ఫిరంగి, ఆంద్రప్రదేశ్ లోని కొత్తకోట (గిద్దలూరు) గ్రామం వద్ద ఉన్నది ఫోటో సౌజన్యం: Ramireddy |
03వ వారం |
అష్టదిక్కులు - తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైఋతి, పడమర, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం ఫోటో సౌజన్యం: వాడుకరి:Chaduvari |
04వ వారం |
కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయ సముదాయము. ఫోటో సౌజన్యం: Premnath Kudva |
05వ వారం |
తూర్పు గోదావరి జిల్లా ముఖ్య పరిపాలనాధికారి (కలెక్టర్) వారి కార్యాలయ భవనం, కాకినాడ ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
06వ వారం |
తటాకంలో ఎర్రకలువ పూలు, హైదరాబాద్ లోని సంజీవయ్య ఉద్యానవనంలో తీసిన చాయాచిత్రం ఫోటో సౌజన్యం: J.M.Garg. |
07వ వారం |
ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని హరిద్వార్ రైలు సముదాయము ఫోటో సౌజన్యం: Dmitry A. Mottl |
08వ వారం |
కర్నూలు వద్ద తుంగభద్ర నది ఒడ్డున ఉన్న రాయలసీమ (పేపరు) కాగితపు మిల్లు ఫోటో సౌజన్యం: Veera.sj |
09వ వారం |
1971 భారత్-పాక్ యుద్ద సమయాన ఐ.యన్.యస్ విక్రాంత్ నౌకకు చెందిన యుద్దవిమానాలు ఫోటో సౌజన్యం: Indian Navy |
10వ వారం |
సప్త మాతృకలు - బాదామి చాళుక్యుల కాలపు శిల్పం - క్రీ.శ.7వ శతాబ్దికి చెందినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు సంగ్రహాలయం, హైదరాబాదులో భద్రపరచబడినది. ఫోటో సౌజన్యం: వాడుకరి:కాసుబాబు |
11వ వారం |
విశాఖ నగరంలో కలకత్తా - చెన్నై జాతీయ రహదారి 16 (కైలాసగిరి నుండి ఇలా కనిపిస్తుంది) ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
12వ వారం |
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన కంచికచెర్లలో గల శివాలయ ముఖద్వారం ఫోటో సౌజన్యం: Vmakumar |
13వ వారం |
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన (కోరుకొండ) కాపవరం వద్ద బౌద్ధుల కాలం నాటి రాతి గుహలు. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
14వ వారం |
గుడివాడ నగర పురపాలక సంఘ కార్యాలయము, ఆంధ్ర ప్రదేశ్. ఫోటో సౌజన్యం: Vamsi Krishna Dandamudi |
15వ వారం |
గుంటూరు నగరంలో 1897 లో ప్రారంభమైన కుగ్లెర్ ఆసుపత్రి భవనము, ఆంధ్ర ప్రదేశ్. ఫోటో సౌజన్యం: Samsarma |
16వ వారం |
సిందూ నాగరికతలో ఉపయోగించిన స్వస్తిక్ చిహ్నములు. ప్రస్తుతం ఇవి బ్రిటిష్ మ్యుజియంలో ఉన్నవి. ఫోటో సౌజన్యం: Before My Ken |
17వ వారం |
ఇంగ్లీషు వారిపై రాకెట్లను ప్రయోగించిన టిప్పు సుల్తాన్ రాకెట్ బ్రిగేడ్. (వర్ణ చిత్రం) ఫోటో సౌజన్యం: Charles H. Hubbell |
18వ వారం |
చిత్తురు జిల్లా గుర్రంకొండ వద్ద నవాబ్ మీర్ రజా అలీ ఖాన్ సమాధి. 1898 నాటి చిత్రం. ఫోటో సౌజన్యం: Archaeological Survey of India |
19వ వారం |
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో భావిగి బ్రద్రేశ్వరస్వామి జాతర రథం.వందల సంవత్సరాల నుంచి నిత్య పూజలందుకుంటున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామికి ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో ఉత్సవాలు జరుగుతాయి. ఫోటో సౌజన్యం: C.Chandra Kanth Rao |
20వ వారం |
శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం ఆలయపు గోపురము పైన త్రిమూర్తుల శిల్పం. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది.ఈ ఆలయాన్ని క్రీ.శ. 573-1058 సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించారని చరిత్రకారులు చెపుతుంటారు. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
21వ వారం |
త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తాలా నగరంలోని "త్రిపుర స్టేట్ మ్యుజియం" భవన సముదాయం ఫోటో సౌజన్యం: Sharada Prasad CS |
22వ వారం |
తమిళనాడులోని తిరకొయిల్ వద్ద రాతి లో చెక్కబడిన జైన తీర్థంకరుడు పార్శ్వనాధ పురాతన శిల్పం ఫోటో సౌజన్యం: Rajeshphy1727 |
23వ వారం |
అమర్ కంటక్ హిందువులు పవిత్రంగా బావించే నర్మదానది జన్మస్థానం, అపురూపమైన ప్ర్రకృతి మధ్య శిల్పకళ ఉట్టిపడే దేవాలయాలతో అలరారుతోంది.ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. ఫోటో సౌజన్యం: R Singh |
24వ వారం |
విశాఖపట్నం రైలు సముదాయంలో విధులు నిర్వర్తిస్తున్న డీజిలుతో నడిచే రైలు ఇంజను. దీనిని "షంటింగ్ ఇంజన్" అంటారు. ఇవి రైలు పెట్టెలను కోచింగ్ యార్డ్ నుండి తీసుకువచ్చి రైలు ప్రయాణానికి సిద్ధంచేస్తాయి. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
25వ వారం |
పట్టిసీమ ఆలయం ఫోటో సౌజన్యం: బి. కె. విశ్వనాథ్ |
26వ వారం |
తమిళనాడు లోని పళణి కొండల చిత్రం. ఇవి పశ్చిమ కనుమల చివరన గడ్డి మైదానాలు కలిగిన ప్రాంతం కూడా. ఫోటో సౌజన్యం: cprogrammer |
27వ వారం |
గుజరాత్ లోని కచ్ ప్రాంతంలొ అడవి గాడిదల గుంపు. ఫోటో సౌజన్యం: Asim Patel |
28వ వారం |
శ్రీశైలం వద్ద కృష్ణా నదిలో ఒక సాంప్రదాయ దోణె (పుట్టీ) పడవ. ఫోటో సౌజన్యం: JSTL reCreation |
29వ వారం |
విత్తనాలు కలిగిన ఒక బంతి (seed balls). భారీ స్థాయిలో పచ్చదనం పెంచడానికి విత్తనాల బంతులను పేడ, మట్టి, ఎరువుతో తయారుచేసి చెట్లు అవసరమైన చోట్ల జల్లుతారు. వర్షాకాలంలో అవి చిగురించి పెరుగుతాయి, అడవులు వృద్ధి చెందుతాయి. ఫోటో సౌజన్యం: Herder3 |
30వ వారం |
గ్రీన్ లాండ్ వద్ద సముద్రంలో ఒక మంచు గడ్డ. ఈ చిత్రంలో ఘనీభవించిన నీరు (మంచు గడ్డ), నీరు(సముద్రం), తేమ రూపంలో ఉన్న నీటిని (ఆకాశంలో మేఘాలు)చూడవచ్చు. ఫోటో సౌజన్యం: Kim Hansen |
31వ వారం |
చిత్తూరు జిల్లాలోని తలకోన శేషాచల ఆడవులలొ ఒక రకం పుట్టగొడుగులు ఫోటో సౌజన్యం: J.M.Garg |
32వ వారం |
2013లో బాల్టిక్ సముద్రంలో జరిగిన విన్యాసాలలో పాల్గొన్న భారత నౌకాదళ యుద్దనౌక ఐ.యన్.యస్. విక్రమాదిత్య ఫోటో సౌజన్యం: Indian Navy |
33వ వారం |
తెలంగాణ, మెదక్ జిల్లాలోని జాంసింగ్ లింగాపూర్ గ్రామంలో ఎల్లమ్మ గుడి. పురాతన కాలం నుండి గ్రామదేవతలను కొలిచే సాంప్రదాయం ఇంకా ఉన్నది. ఫోటో సౌజన్యం: Pranayraj1985 |
34వ వారం |
కర్ణాటక రాష్ట్రంలోని నంది హిల్స్ వద్ద మబ్బులలో కొండ శిఖరం. ఫోటో సౌజన్యం: Srichakra Pranav |
35వ వారం |
మంత్రాలయం వద్ద పంచముఖ శిల. ఇది మంత్రాలయం నుండి 20 కిలోమీటర్ల దూరంలో రాయచూర్ మార్గంలో ఉన్నది. ఫోటో సౌజన్యం: Ravikiran |
36వ వారం |
బకింగ్‌హాం కాలువ, దక్షిణ భారతదేశములోని కోరమాండల్ తీరము వెంట నావికా యోగ్యమైన నీటి కాలువ. 420 కిలోమీటర్లు పొడవున్న ఈ కాలువ ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నుండి తమిళనాడు లోని విల్లుపురం జిల్లా వరకు విస్తరించి ఉన్నది. ఫోటో సౌజన్యం: Srikar Ksyap |
37వ వారం |
సంఘి దేవాలయం తెలంగాణ రాష్టంలోని సంఘి నగర్ లో ఉన్నది. ఇది హైదరాబాదు నగరానికి సుమారు 35 కి.మీ దూరంలో ఉన్నది. ఈ దేవాలయపు ఎత్తైన రాజ గోపురం దూరం నుండే చూపరులకు కనువిందు చేస్తుంది. ఫోటో సౌజన్యం: నాయుడు గారి జయన్న |
38వ వారం |
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి లో నిర్మితమైన ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ భవన సముదాయం. ఫోటో సౌజన్యం: కె.వి.ఎస్.కె.ఎస్.పాపారావు |
39వ వారం |
అమెరికా లోని కాలిఫోర్నియా వద్ద సూర్యాస్తమయ సమయం ఫోటో సౌజన్యం: Jessie Eastland |
40వ వారం |
కీసర (కృష్ణా జిల్లా) వద్ద మున్నేరు నది పైనగల పాత బ్రిడ్జి నుండి ఇసుకమేటల దృశ్యం ఫోటో సౌజన్యం: Vmakumar |
41వ వారం |
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆవరణలో దేవకాంచనం (రక్తకాంచనం) పువ్వు. ఈ చెట్టు చాలా ఔషధ గుణాలు కలది. ఫోటో సౌజన్యం: Paryavarana Margadarsi Vaisakhi |
42వ వారం |
(పైన సింహం, క్రింద మీనాకారం లో ఉన్న ఈ మెరిలయన్ ను సింగపూర్ నది పైన ఉంది) ఫోటో సౌజన్యం: కె.వి.ఎస్.కె.ఎస్.పాపారావు |
43వ వారం |
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని కృష్ణాతీర వేదాద్రి దగ్గర సూర్యాస్తమయ దృశ్యం ఫోటో సౌజన్యం: నాయుడు గారి జయన్న |
44వ వారం |
విశాఖపట్నం జిల్లాలోని కొండకర్లఆవ ఒక పెద్ద మంచి నీటి సరస్సు. గడ్డిమేటలమధ్య నున్న ఈ ప్రాంతం ఒక చిత్తడి నేల. పక్షుల అభయారణ్యం కూడా. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
45వ వారం |
తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లోని ప్రధాన రైల్వేస్టేషన్లలో ఒకటైన కాచిగూడ రైల్వే స్టేషన్ ఫోటో సౌజన్యం: నాయుడు గారి జయన్న |
46వ వారం |
గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలానికి చెందిన కంటెపూడి గ్రామంలోని శివాలయం ఫోటో సౌజన్యం: కె.వెంకటరమణ |
47వ వారం |
గోదావరి నది మధ్యలోగల పట్టిసీమ గుడి ఫోటో సౌజన్యం: బి. కె. విశ్వనాథ్ |
48వ వారం |
ఆంధ్ర ప్రదేశ్ లోని పురావస్తు సంగ్రహాలయాల పటము. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
49వ వారం |
విశాఖపట్నంలోని జంతు ప్రదర్శనశాలలో ఉన్న ఖడ్గమృగం. ఆసియా ఒంటికొమ్ము ఖడ్గమృగం గంటకు 25 మైళ్ళ వేగంతో పరుగెత్తగలదు. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
50వ వారం |
విమానం నుండి తీసిన సిడ్నీ నగర దృశ్యం . ఫోటో సౌజన్యం: కె.వి.ఎస్.కె.ఎస్.పాాపారావు |
51వ వారం |
గుంటూరు జిల్లా తుళ్ళూరు గ్రామ చెరువు ఫోటో సౌజన్యం: కె.వెంకటరమణ |
52వ వారం |
విజయనగరం రైలు సముదాయ ముఖద్వారము.ఇది హౌరా - చెన్నై ప్రధాన రైలు మార్గంపైన ఉన్నది. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఈ వారపు బొమ్మలు 2007
- ఈ వారపు బొమ్మలు 2008
- ఈ వారపు బొమ్మలు 2009
- ఈ వారపు బొమ్మలు 2010
- ఈ వారపు బొమ్మలు 2011
- ఈ వారపు బొమ్మలు 2012
- ఈ వారపు బొమ్మలు 2013
- ఈ వారపు బొమ్మలు 2014
- ఈ వారపు బొమ్మలు 2015
- ఈ వారపు బొమ్మలు 2016
- ఈ వారపు బొమ్మలు 2017
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2007)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2008)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2009)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2010)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2011)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2012)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2013)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2014)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2015)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2016)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2017)
వర్గం "ఈ వారపు బొమ్మలు 2017" లో వ్యాసాలు
ఈ వర్గం లోని మొత్తం 52 పేజీలలో కింది 52 పేజీలున్నాయి.
ఈ
వ
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 01వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 02వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 03వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 04వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 05వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 06వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 07వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 08వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 09వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 10వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 11వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 12వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 13వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 14వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 15వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 16వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 17వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 18వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 19వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 20వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 21వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 22వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 23వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 24వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 25వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 26వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 27వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 28వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 29వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 30వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 31వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 32వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 33వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 34వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 35వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 36వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 38వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 39వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 40వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 41వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 44వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 48వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 49వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 50వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 51వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 52వ వారం